సిరిసిల్లలో ఇవాళ కేటీఆర్ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లా : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభిస్తారని పార్టీ నేతలు చెప్పారు.

కేటీఆర్ టూర్ షెడ్యూల్ :

1. 12:30PM – అక్షయ పాత్ర (రూ.5/- మీల్స్) ప్రారంభం
2. 1PM – నెహ్రు నగర్ – వైకుంఠధామం ప్రారంభం
3. 1:15PM – ఇందిరా పార్క్ ప్రోగ్రామ్
4. 1:30PM – ఏకలవ్య కమ్యూనిటీ హాల్ లో కార్యక్రమం
5. 1:45PM – శాంతి నగర్ ఓపెన్ జిమ్ ప్రారంభం
6. గుమ్ షా వాలి దర్గా ప్రైవేట్ ప్రోగ్రాం
7. మార్కండేయ జయంతి శోభా యాత్ర ప్రైవేట్ ప్రోగ్రాం
8. 6:30PM – తడి – పొడి చెత్త సేకరణ బ్యాటరి వేకిల్స్
9. 6:45PM – బతుకమ్మ ఘాట్ వద్ద స్త్రినిది టాబ్స్ పంపిణి
10. 7PM – బతుకమ్మ ఘాట్ వద్ద మ్యూజికల్ ఫౌంటేన్ ప్రారంభోత్సవం.

Latest Updates