తెలంగాణ భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన KTR

హైదరాబాద్‌లోని TRS పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో 73వ స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. వేడుకల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Updates