తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో విష్ చేశారు. తల్లిని కన్న తనయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ ట్వీట్ చేశారు. తనకు  తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, దయగలవాడు, ప్రజాకర్షక నేత , డైనమిక్ లీడర్ అని తన తండ్రిని  పిలుచుకోవడం  గర్వంగా ఉందన్నారు. జీవితాంతం తమకు స్ఫూర్తి నింపాలన్నారు.

Latest Updates