అస్సాంలో పెద్ద మొత్తంలో డ్రగ్స్ డిస్పోజ్

అస్సాంలో పెద్ద మొత్తంలో  డ్రగ్స్  డిస్పోజ్

అస్సాంలో సీజ్ లో చేసిన డ్రగ్స్ ను డిస్పోజ్ చేశారు పోలీసులు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో పట్టుబడిన డ్రగ్స్ మొత్తాన్ని ఇవాళ డిస్పోజ్  చేశారు. ఈ కార్యక్రమానికి అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ హాజరయ్యారు. స్వయంగా బుల్డోజర్ నడిపి డ్రగ్స్ ను డిస్పోజ్ చేశారు. మరికొన్ని డ్రగ్స్ ను కట్టెలపై పేర్చి నిప్పు పెట్టారు.