Sushma Swaraj Updates

 • సుష్మాను చూసి బోరున ఏడ్చిన 96 ఏళ్ల బ్రాండ్ ఓనర్ - విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ పార్థివదేహానికి ఆమె ఇంట్లో, బీజేపీ పార్టీ ఆఫీస్ లో ప్రముఖ నాయకులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు నివాళులు అర్పించారు. పుష్పగుచ్చాలు ఉంచి కడసారి శ్రద్ధాంజలి ఘటించారు. సుష్మాస్వరాజ్ పార్ధివ దేహం చూసిన వెంటనే... MDH స్పైసెస్… Read more...
 • సుష్మా అంతిమయాత్ర : పాడె మోసిన రాజ్ నాథ్, మంత్రులు - కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్‌  అంతిమయాత్ర ప్రారంభమైంది. అంత్యక్రియల కోసం ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ నుంచి లోధి శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. ఆమె భౌతిక కాయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జెపి నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్‌, పీయూష్‌… Read more...
 • కన్నీటితో సుష్మాకు భర్త, కూతురు గౌరవ వందనం - బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్య క్రియలు కాసేపట్లో అధికారిక లాంఛనాలతో జరగునున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ లో ఆమె పార్థీవ దేహాన్ని ఉంచారు. పలువురు జాతీయ నాయకులు, ప్రముఖులు ఆమెకు కడసారి వీడ్కోలు తెలుపుతున్నారు.… Read more...
 • సుష్మా స్వరాజ్ మృతికి రాజ్యసభ సంతాపం - కేంద్ర  మాజీ మంత్రి,  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి  సుష్మా  స్వరాజ్  మృతికి  రాజ్యసభ  సంతాపం  తెలిపింది.  సుష్మ  మృతికి  నివాళిగా  సభ్యులు  రెండు నిమిషాలు  మౌనం  పాటించారు. దేశానికి సుష్మా స్వరాజ్ చేసిన సేవలను కొనియాడారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.… Read more...
 • కన్నీళ్లు ఆగలేదు! సైగలతో సుష్మాకు గీత నివాళి - గీత గుర్తుందా... ఇండియాలో తప్పిపోయి పాకిస్థాన్ చేరిన బాలిక. 14 ఏళ్ల తర్వాత.. 2015లో అప్పటి విదేశాంగ శాఖ మంత్రి  సుష్మాస్వరాజ్  చొరవతో.. ఆమె ఇండియాకు చేరింది. తనను స్వదేశానికి రప్పించి, తల్లిదండ్రుల ఒడికి చేర్చి మరో బతుకునిచ్చిన సుష్మా స్వరాజ్… Read more...
 • డెడికేషన్ కు మారుపేరు సుష్మాస్వరాజ్ : మన్మోహన్ సింగ్ - దేశంపై ఎనలేని గౌరవం, అంకితభావం చూపించిన నాయకురాలు సుష్మాస్వరాజ్ అని కొనియాడారు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఆమె అత్యంత ప్రతిభావంతురాలైన నేత అని చెప్పారు. సుష్మా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మన్మోహన్.. తన సంతాప సందేశం ఇచ్చారు. "సుష్మా… Read more...
 • చిన్నమ్మ లేదని చిన్నబోయిన సిటీ - బీజేపీ అగ్ర నాయకురాలు, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు సందర్భంగా లోక్‌‌సభా పక్ష నేతగా మద్దతు పలికిన తెలంగాణ చిన్నమ్మ సుష్మాస్వరాజ్‌‌ లేరని తెలిసి నగరం చిన్నబోయింది. పార్టీ నాయకురాలిగా, ఎన్‌‌డీఏలో కేంద్ర మంత్రి హోదాలో ఆమె సిటీకి  వచ్చారు. నగరంతో తనకున్న… Read more...
 • సుష్మ నాకు అమ్మలాంటిది.. పాక్ నుంచి విడిపించింది : హమీద్ అన్సారీ - దివంగత బీజేపీ అగ్ర నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తనకు అమ్మలాంటివారని చెప్పారు ముంబైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హమీద్ నేహాల్ అన్సారీ. సుష్మా స్వరాజ్ తనకు పునర్జన్మ ఇచ్చారని... ఆమె అంటే తనకెంతో గౌరవం… Read more...
 • సుష్మా సహకారాన్ని రాష్ట్ర ప్రజలు మరవలేరు: కిషన్ రెడ్డి - కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ పార్థివదేహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా... తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కంటతడి పెట్టారు. సుష్మాస్వరాజ్ యావత్ తెలంగాణకు చిన్నమ్మ అని అన్నారు.… Read more...
 • సుష్మా స్వరాజ్ రాజకీయ ప్రస్థానం - దేశ రాజకీయాల్లో నిప్పు కణిక సుష్మాస్వరాజ్. గాడ్ ఫాదర్లు లేకుండా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహిళా నేతల్లో ఆమెది మొదటిస్థానం. విద్యార్థి నాయకురాలి నుంచి జాతీయ స్థాయి వరకు ఆమె ఎదిగిన తీరు అనిర్వచనీయం. 1952, ఫిబ్రవరి 14న హర్యానా… Read more...
 • సుష్మా స్వరాజ్ కు ప్రధాని మోడీ నివాళి - సుష్మా స్వరాజ్ పార్థీవదేహాన్ని  ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబసభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలిపారు. సుష్మా మరణం దేశానికి తీరని లోటని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వం సుష్మా మృతికి సంతాపంగా రెండురోజులు సంతాపదినాలుగా ప్రకటించింది. పాజకీయాలకు అతీతంగా పలు పార్టీలనేతలు… Read more...
 • సుష్మాస్వరాజ్‌ మరణం దేశానికి తీరనిలోటు : వెంకయ్య - కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ మరణం దేశానికి తీరనిలోటన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. సుష్మా మృతి పట్ల వెంకయ్య తీవ్ర సంతాపం తెలిపారు. సుష్మా మరణవార్త విని దిగ్భ్రాంతి చెందానన్నారు. అత్యుత్తమ ప్రతిభావంతురాలైన పార్లమెంటేరియన్‌గా సుష్మా మంచి… Read more...
 • శిరస్సు వంచి సుష్మాకు రాష్ట్రపతి నివాళులు - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్‌కు నివాళులర్పించారు. సుష్మా స్వరాజ్‌ నివాసానికి వచ్చిన రాష్ట్రపతి ఆమె భౌతిక కాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. తర్వాత ఆమె భర్తను, కుమార్తెను పరామర్శించారు. తిరిగి వెళుతున్న సమయంలో… Read more...
 • సుష్మా నన్ను సోదరుడిగా పిలిచేవారు: గులాం నబీ ఆజాద్ - కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ హఠాన్మరణం తనకు పెద్ద షాక్‌ అన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గులాం నబీ ఆజాద్‌. ఆమెతో తనకు 1970 నుంచి పరిచయం ఏర్పడిందన్నారు. తాను ఆమెను సోదరిగా పిలిచేవాడినని, ఆమె కూడా ఎంతో ఆప్యాయంగా… Read more...
 • సుష్మాస్వరాజ్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం - కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మాస్వరాజ్‌ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఏఐసీసీ చైర్‌పర్సన్‌ సోనియా, మాజీ… Read more...
 • చిన్నమ్మ ఇక లేరు - చివరి ట్వీట్ మోడీజీ.. థ్యాంక్యూ వెరీ మచ్​. నా జీవిత కాలంలో ఈ రోజు కోసమే ఎదురుచూశాను. అమిత్​ షాజీ.. రాజ్యసభలో మీరు వ్యవహరించిన తీరు నిజంగా అద్భుతం. ఇది సాహసోపేత మైనదేకాదు చరిత్రాత్మక నిర్ణయం కూడా. గ్రేట్​ ఇండియాకు సెల్యూట్​.… Read more...

Read more…