గ్రూప్-2 ఇంటర్వ్యూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: గ్రూప్-2 ఇంటర్యూలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-2 ఎగ్జామ్ లో వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూల నుంచి తొలగించాలని హైకోర్టులో గతంలో పిటిషన్ దాఖలైంది.  పిటిషన్ ను విచారించిన హైకోర్టు వైట్నర్, డబుల్ బబ్లింగ్ చేసిన 267 మందిని తొలగిస్తూ ఆదేశాలిచ్చింది. గ్రూప్-2 ఎగ్జామ్ లో క్వాలి ఫై అయిన 3,147 మంది అభ్యర్థులకు 1:2 పద్ధతిలో ఇంటర్య్వూలు నిర్వహించాలని ఆదేశించింది.

Posted in Uncategorized

Latest Updates