లోకల్ వార్: కొనసాగుతున్న ZPTC, MPTC కౌంటింగ్

లోకల్ బాడీలో పట్టుకోసం TRS, ప్రతిపక్షం కాంగ్రెస్ హోరాహోరీగా తలపడ్డాయి. ఇందులో 538 ZPTC స్థానాల్లో… టీఆర్ఎస్ 25, కాంగ్రెస్-2, ఇతరులు 2 స్థానంలో లీడింగ్ లో ఉన్నాయి. 5817 MPTC స్థానాల్లో టీఆర్ఎస్ 167 స్థానాల్లో, కాంగ్రెస్ 4 స్థానాల్లో, ఇతరుల 5 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నాయి.

Latest Updates