లోక్ సభ ఎన్నికలు: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

లోకసభ ఎన్నికల నామినేషన్ల స్క్రూట్నీ పూర్తయింది. నిజామాబాద్ లో 191 మంది పోటీలో ఉన్నారు. నల్లగొండలో 31 మంది, సికింద్రాబాద్ లో 30 మంది, ఖమ్మంలో 29 మంది నామినేషన్లు ఖరారయ్యాయి. భవనగిరిలో 45 నామినేషన్లు రాగా పరిశీలనలో మూడు తిరస్కరించారు. ఇది వివాదాస్పదం కావడంతో ఎలక్షన్ అబ్జర్వర్ వచ్చే వరకు తిరస్కరణను వాయిదా వేశారు. ఆ సెగ్మెంట్ మినహా మితగా 16 పార్లమెంటు నియోజకవర్గాల్లో 482 నామినేషన్లు ఖరారయ్యాయి.

 

Latest Updates