పార్కింగ్ వాహనాలే అతడి టార్గెట్..

బైక్ లదొంగను గచ్చిబౌలి పోలీసులుఅరెస్ట్ చేశారు. న్యూ హఫీజ్ పేటలోని సుభాష్ చంద్రబోస్ నగర్ కి చెందిన షేక్ అబ్బుతాలీబ్(19) పార్కింగ్ లో ఉన్న బైక్ లను ఎత్తుకెళ్లేవాడు. శనివారం గచ్చిబౌలి డిటెక్టివ్ ఇన్ స్పె క్టర్ క్యాస్ట్రో తాలీబ్ ను అరెస్ట్ చేశారు. అతడిపై మాదాపూర్,చార్మినార్, గచ్చిబౌలి, చందానగర్,మియాపూర్, కేపీహెచ్ బీకాలనీ, హుమయూన్నగర్ పరిధిలో కేసులు నమోదైనట్టు డీఐ తెలిపారు. నిందితుడి వద్ద మూడు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

see more news

జెట్ విమానం కూల్చివేత..31 మంది మృతి

కోవిడ్ అంటకుండా ముందు జాగ్రత్త

Latest Updates