పూలకుండిలా మహేష్ అన్ని రికార్డులు తన్నేస్తాడు : వెంకీ

హైదరాబాద్ : మహర్షి సినిమా ప్రి-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. గెస్ట్ గా హాజరైన వెంకటేష్ మాట్లాడుతూ..” మహేష్ 25వ సినిమా తీస్తున్నా ఇప్పటికీ 25 వయసుగల యంగ్ లా కనిపిస్తున్నాడు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టులో చిన్నోడు మహేష్ నా మీద కోపంతో పూలకుండిని తన్నాడు. ఇప్పుడు మహర్షి సినిమాతో అన్ని రికార్డులు తన్నేయాలని కోరుకుంటున్నాను. మహర్షి పెద్ద హిట్ కావాలి ” అని తెలిపాడు విక్టరీ వెంకటేష్.

 

Latest Updates