ధోనీని అనుసరిస్తున్న బంగ్లా కెప్టెన్ : పఠాన్

బంగ్లాదేశ్ యంగ్ ప్లేయర్ పై ప్రశంసలు గుప్పించాడు టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్. బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ కెప్టెన్ మహ్మదుల్లా కూడా MS ధోనీలాగే చేస్తున్నాడని కొనియాడాడు. పవర్ ప్లే తర్వాత  పార్ట్ టైం బౌలర్లతో ధోనీలాగానే మహ్మదుల్లా కూడా బౌలింగ్ వేయిస్తూ మంచి కెప్టెన్సీ లక్షణాలతో ఆకట్టుకుంటున్నాడని తెలిపాడు.

ఢిల్లీ టీ20లో ఇలాగే చేసి సక్సెస్ అయ్యాడని చెప్పాడు. టీమ్ లో కాన్ఫిడెన్స్ నింపాడని తెలిపాడు. 3టీ20 సిరీస్ లో భారత్, బంగ్లా1-1సమంగా ఉన్న విషయం తెలిసిందే. 10వ తేదీన జరిగే 3వ టీ20పై కన్నేసిస 2 టీమ్స్ సిరీస్ టార్గెట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాయి.

Latest Updates