పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పురాణాపూల్ లోని ట్రాన్స్ పోర్ట్ గోడౌన్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అర్థరాత్రి కావడంతో...ఎవరూ గమనించకపోవండంతో గొడౌన్ మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో.. ఆరుగంటల పాటు శ్రమించిమంటలను అదుపుచేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

ప్రధాన రహదారి పక్కన గోదాములు ఉండటంతో వాహనాలు నిలిచిపోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు