నష్టపరిహారం చెల్లింపులో అన్యాయం : మల్లన్నసాగర్ ముంపు బాధితులు

సిద్దిపేట జిల్లా తొగుట మండలం మల్లన్నసాగర్ ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లింపులో తమకు అన్యాయం జరిగిందన్నారు బంజేరుపల్లి, లక్ష్మాపూర్, రాంపూర్ గ్రామాల నిర్వాసితులు. గుడిసెలు ఉన్నవారికి 8 లక్షలు, రేకుల ఇండ్లు ఉన్నవారికి 6 లక్షలు ఇచ్చిన ఇచ్చిన అధికారులు.. బిల్డింగ్స్ ఉన్నవారికి మాత్రం 4 లక్షలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు రీసర్వే చేసిన తగిన న్యాయం చేయాలని కోరారు.

Latest Updates