మార్చిలో మాల్యా కేసు విచారణ

తన ఆస్తుల జప్తునకు ED తీసుకుంటున్న చర్యలపై స్టే విధించాలంటూ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా  దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హోలీ సెలవుల తర్వాత మార్చిలో పిటిషన్ ను విచారిస్తామని కోర్టు తెలిపింది. బ్యాంకులు మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించడంతో ఈడీ అతని ఆస్తుల జప్తునకు చర్యలు ప్రారంభించింది.

ఇల్లీగల్ ఓల్డేజ్ హోమ్స్

Latest Updates