దారుణం.. పశువుతో పశువు కన్నా హీనంగా ప్రవర్తించాడు

హైదరాబాద్: పశువు పట్ల అనైతిక చర్యకు పాల్పడిన ఓ  కామాంధుడిని నారాయణ గూడ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక అవంతి నగర్ లోని ఓ పశువుల పాకలో కట్టేసిన 9 నెలల దూడతో అనైతిక చర్యకు పాల్పడిన మహేష్ అనే నిందితుడ్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల ప్రకారం..  కిషోర్ వర్మ అనే వ్యక్తి తన ఇంట్లో కొంతకాలంగా పశువుల షెడ్ ను నడిపిస్తున్నాడు. గత కొద్ది రోజులు క్రితం షెడ్ లో పనికి కుదిరిన మహేష్..నిన్న రాత్రి ఎవరు లేని సమయంలో షెడ్ లో ఉన్న తొమ్మిది నెలల లేగదూడ పై కామంతో కళ్లు మూసుకు పోయి  అనైతిక చర్యకు పాల్పడ్డాడు. అది చూసిన కిషోర్ వర్మ.. మహేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నారాయణగూడ పోలీసులకు అప్పగించాడు. షెడ్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

man arrested for committing immoral conduct with 9 months calf in Narayana guda

Latest Updates