సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై అసభ్యకర పోస్టింగ్స్ చేసిన‌ వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లపై అసభ్యకర పోస్టింగ్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఉప్పల్‌‌‌‌‌‌‌‌ బజాజ్‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న చిన్నం బాలచందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘‘స్పిరిట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ’’ ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌లో మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాడు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్ల ఫొటోలను నెట్‌‌‌‌‌‌‌‌నుంచి డౌన్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసి.. వాటిపై అసభ్యకర కామెంట్స్‌‌‌‌‌‌‌‌తో పోస్ట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

10 రోజుల్లో 82 మరణాలు..తెలంగాణలో పెరుగుతున్నకరోనా

Latest Updates