బంగారాన్ని పేస్ట్ గా మార్చి, ప్యాంట్ లో దాచి..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండిగో విమానంలో షార్జా నుంచి హైదారాబాద్ వచ్చిన లక్నో వాసి..  బంగారాన్ని పేస్ట్ గా మార్చి తన జీన్స్ ప్యాంట్ లో దాచాడు. అధికారులు తనిఖీలు నిర్వహించగా.. అతని ప్యాంట్ జేబులో రూ.24 లక్షల 64 వేల విలువైన బంగారం పేస్ట్ బడింది. అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకొని, అతడిని అరెస్ట్ చేశారు.

Man arrested for smuggling gold at Shamshabad International Airport

Latest Updates