ప్రభాస్ రాకపోతే దూకేస్తానంటూ యువకుడి హల్ చల్

జనగామ జిల్లా ఉడుముల హాస్పిటల్ సమీపంలో  ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. హీరో ప్రభాస్ రావాలని, లేదంటే టవర్ పై నుంచి దూకి చనిపోతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని అతన్ని దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వ్యక్తి మాత్రం హీరో ప్రభాస్ వస్తే గానీ.. టవర్ పై నుంచి దిగేది లేదంటూ చెబుతున్నాడు.

man trying to attempt suicide in Janagam district

Latest Updates