ఎగ్జిమ్ బ్యాంకులో మేనేజ్‌ మెంట్ ట్రెయినీలు

ఎక్స్‌‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో మేనేజ్​మెంట్​ ట్రైయినీ పోస్టుల భ‌‌ర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. కార్పొరేట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌‌/ప్రాజెక్ట్ ట్రేడ్‌‌/ క్రెడిట్ ఆడిట్‌‌, లా, ఇంట‌‌ర్నేష‌‌న‌‌ల్ ట్రేడ్‌‌, ఇన్ఫర్మేష‌‌న్ టెక్నాల‌‌జీ, హ్యూమ‌‌న్ రిసోర్సెస్‌‌ విభాగాల్లో 60 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు1 డిసెంబర్​ 2020 నాటికి-25 ఏళ్లు, ఎస్సీ/ ఎస్టీ-30 ఏళ్లు, ఓబీసీ-28 ఏళ్లు మించ‌‌కూడ‌‌దు. రాత‌‌ప‌‌రీక్షలో మెరిట్​ ప్రకారం ఇంట‌‌ర్వ్యూకి షార్ట్‌‌లిస్ట్ చేస్తారు; ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల31 చివరి తేది. ఇతర వివరాలకు వెబ్​సైట్​:  www.eximbankindia.in

Latest Updates