వరలక్ష్మి పుట్టింది : మంచు విష్ణు

manchu-vishnu-blessed-baby-girl

హీరో మంచు విష్ణు సతీమణి విరానికా శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ తెలుపుతూ సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే. ఇకపై మీకు అన్నీ శుభాలే’ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు వివియానా, ఆరియానా, అవ్రమ్‌ లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అవియానా, వివియానా కవలలు. ఇక కెరీర్‌ పరంగా మంచు విష్ణు ఇటీవల ఓటర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Latest Updates