సిటీలో ప్రారంభమైన మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్

హైదరాబాద్ : సిటీలో మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించింది రాయల్ రెవె హోటల్. రెగ్యులర్ ఫుడ్ కంటే సీజనల్ ఫ్రూట్స్ తో డిఫరెంట్ టేస్ట్ ను అందుబాటులోకి తెచ్చారు హోటల్ నిర్వాహకులు. ప్రతి ఒక్కరు మ్యాంగోను ఇష్టంగా తింటారని..అందుకే మామిడి రుచులతో డిఫరెంట్ వంటకాలను ఫుడ్ లవర్స్ కోసం అందుబాటులోకి తెచ్చామన్నారు. వంద మ్యాంగో ఫుడ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పారు. ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 12 తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. పచ్చడి కాయలు, కోత మామిడి, రసంపండ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

 

Latest Updates