సీఎం కేసీఆర్‌కు పలువురు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజుతో 66 సంవత్సరాలు పూర్తిచేసుకొని 67వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు తెలగాణ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్నారు. పలువురు ప్రముఖులు కూడా ట్విట్టర్ ద్వారా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు కింది విధంగా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు యధావిధిగా..

Latest Updates