పెళ్లిపీటలెక్కిన కొత్త ఎంపీ, నటి నుస్రత్

బెంగాల్‌‌లోని బసీర్హత్‌‌ నుంచి తృణమూల్‌‌ తరపున పోటీచేసి లోక్‌‌సభకు  తొలిసారిగా ఎంపీగా ఎన్నికైన నటి  నుస్రత్ జహాన్‌‌ పెళ్లిపీటలెక్కారు. కోల్‌‌కతాకు చెందిన బిజినెస్‌‌మెన్‌‌ నిఖిల్‌‌ జైన్‌‌తో ఆమె పెళ్లి  బుధవారం  టర్కీలో  దగ్గరి ఫ్రెండ్స్‌‌, ఫ్యామిలీమెంబర్స్‌‌ మధ్య జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోను నుస్రత్‌‌ ట్విటర్‌‌లో  షేర్‌‌ చేశారు.

 

Latest Updates