వివాహిత ఆత్మహత్య.. అత్తింటి వేధింపులేనన్న బంధువులు

రామాంతపూర్ లో నివాసం ఉంటున్న వివాహిత శ్రీలత ఆత్మహత్య చేసుకుంది. శ్రీలత భర్త యూకేలో ఉంటుండగా.. ఆమె రామాంతపూర్ లో ఉంటోంది. ఇంట్లో  గొడవలతో ముంబైలోని మేనమామ ఇంటికెళ్లి శ్రీలత సూసైడ్ చేసుకుంది. ఆమె మృతదేహాన్ని ఇవాళ రామాంతపూర్ కు తీసుకొచ్చారు. అత్తింటి వేధింపులతోనే శ్రీలత ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు.

Latest Updates