టోక్యో ఒలింపిక్స్‌ కు మేరీ కోమ్‌

భారత స్టార్‌ బాక్సర్‌ మేరీకోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.ఆసియా ఒలింపిక్స్‌లో క్వాలిఫయర్‌ టోర్నీలో సెమీస్‌ కు చేరడంతో ఆమెకు బెర్తు భాయమైంది. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఐరిష్‌ మాగ్నో పై రెండో సీడ్‌ మేరీకోమ్‌ 5-0 తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో యూన్‌ చాంగ్‌(చైనా)తో మేరీ కోమ్‌ తలపడనుంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో మేరీకోమ్‌ కాంస్య పతకాన్ని సాధించిన మేరీ .. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ గా నిలిచారు.

Latest Updates