విద్యార్థులకు టీచర్ల ట్రైనింగ్ : నకల్ కొట్టి పాస్ కండి

ఏ ఉపాధ్యాయులైనా….. కష్టపడి  చదువుకోండి,  తల్లిదండ్రులకు పేరు తీసుకురండని చెప్తారు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని  … మావూలో మాత్రం వెరైటీ సార్లున్నారు.  నకల్ కొట్టి  పాస్ కండి. కానీ  దొరకకుండా  జాగ్రత్త పడండి  అంటూ క్లాసులిస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్  మావూలోని….. హరివంశ్  మెమోరియల్ ఇంటర్ కాలేజీలో  ఈ ఇన్సిడెంట్  జరిగింది. ఇంటర్ బోర్డు  ఎగ్జామ్స్  కోసం ఈవిధంగా  ట్రెయిన్  చేస్తున్నారు అక్కడి పిల్లల్ని.

పొలానికి ట్యాంకర్​ నీళ్లు : అన్నదాతకు అడుగడుగునా కష్టాలే

షెడ్యూల్‌‌ ఇదే: అమ్మాయిల టీ20 వరల్డ్‌ కప్‌

చెన్నైలో సింధు బ్యాడ్మింటన్​ అకాడమీ

Latest Updates