మే 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‘ రిలీజ్

సెన్షేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏపీలో రిలీజ్ కు సిద్దమైంది. మే 31 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఏపీలో తప్ప మిగతా ప్రాంతాల్లో రిలీజ్ అయ్యింది.  ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ  మూవీ రిలీజ్ పై స్టే విధించాలని ఈసీని కోరారు. దీంతో మూవీ ఏపీలో విడుదల కాలేదు. లేటెస్ట్ గా  మే 31న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. మే 30న జగన్ ప్రమాణ స్వీకారం..మే 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ అని పోస్ట్ పెట్టారు.

Latest Updates