కశ్మీర్ లో కల్లోల పరిస్థితులు : మాయావతి

జమ్మూకశ్మీర్ లో కల్లోల పరిస్థితులు ఉన్నాయన్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. ఉగ్రవాద అటాక్ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్ లో పరిస్థితిని చక్కదిద్దడంలో మోడీ సర్కార్ విఫలమైందన్నారు. తమ ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు మాయావతి.

 

Latest Updates