7వ తేదీన JBS నుంచి MGBS మెట్రో రూట్ ప్రారంభం

ఈనెల 7వ తేదీన జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మెట్రో  రూట్ ప్రారంభం కానుంది.  సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ మెట్రోమార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ రూట్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ లో మెట్రో విస్తీర్ణం 67 కిలోమీటర్లకు చేరనుంది. JBS టు MGBS మెట్రో రూట్ ఓపెనింగ్ కు సంబంధించి ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Latest Updates