కేటీఆర్ కు మైన్స్, హరీష్ రావుకు ఇరిగేషన్

అసెంబ్లీ సమావేశాల్లో తన దగ్గరున్న శాఖలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతలను మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్. మంత్రి ప్రశాంత్ రెడ్డికి రెవిన్యూ శాఖ, కేటీఆర్ కు మైన్స్, హరీష్ రావుకు ఇరిగేషన్, జీఏడీ, లా అండ్ ఆర్డర్ శాఖలను కేటాయించారు. తలసానికి కమర్షియల్ టాక్స్ శాఖలను కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Latest Updates