మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకింది. కొద్దిపాటి సింప్టమ్స్ ఉండటంతో టెస్ట్ చేయించుకున్నానని.. అందులో కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం మంచిగానే ఉందని.. ఎవరూ కంగారు పడొద్దని కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. తనతో కాంటాక్ట్ అయిన వారందరూ టెస్టు చేయించుకోవాలని హరీశ్ రావ్ కోరారు. ఒకవేళ పాజిటివ్ వచ్చినా.. మైల్డ్ సింప్టమ్స్ ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు ఆయన సూచించారు.

For More News..

వలసకార్మికుల బస్సుకు ప్రమాదం.. ఏడుగురు మృతి

సినీఫక్కీలో వెంటాడి యువకుడి దారుణ హత్య

హయ్యస్ట్ రికార్డ్.. దేశంలో తొలిసారిగా 86 వేలకు పైగా కరోనా కేసులు

Latest Updates