పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

పాలమూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. దేశంలో ఎక్కడా లేని  విధంగా పారామోటర్ షిప్,  ఎయిర్ షోలు   జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక క్రీడలకు ప్రాధాన్యత పెంచామన్నారు. పారామోటర్ చాంపియన్ షిప్ ముగింపు వేడుకలకు హాజరయ్యారు మంత్రి. పది రాష్ట్రాల పారా అథ్లెట్లు, క్రీడాకారులకు బహుమతులు అందించారు.

Latest Updates