కారుతో ఆటోను ఢీ కొట్టిన మైనర్..ఇద్దరు మృతి

minor-hitting-an-auto-with-a-car-two-dead

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మైనర్ బాలుడు కారుతో ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే  ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 14 ఏళ్ల బాలుడు వాళ్ల అమ్మమ్మ చనిపోయింది. కారు నడిపిన మైనర్ బాలుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి కారణం అతివేగం,  డ్రైవింగ్ రాకపోవడం, రాంగ్ రూట్లో రావడమే అని పోలీసులు భావిస్తున్నారు.

Latest Updates