అక్క‌డ‌ మిర్చి రైతులకు వడ్డీ లేని రుణాలు

వైరా, వెలుగు : మిర్చి రైతులకు వడ్డీలేని రుణాలు అందించనున్నట్లు వైరా మార్కెట్ ​కమిటీ చైర్మన్​ రోశయ్య ఓ ప్రకటనలో తెలిపారు. వైరా, కొణిజర, మండలాల పరిధిలో ఉన్న కోల్డ్​ స్టొరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చికి బాండ్​పేపర్ ​మీద ఆరు నెలల వడ్డీలేని లోన్ ​ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ ​యార్డు సెక్రెటరీలకు దరఖాస్తులు అందజేయాలనిసూచించారు.

Latest Updates