మిస్‌ యూనివర్స్‌గా జోజిబినీ తుంజీ

ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరిటాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ దక్కించుకున్నారు. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో జరిగిన ఫైనల్స్ లో టుంజీని విజేతగా ప్రకటించారు. దీంతో జోజిబిని టుంజీకి.. లాస్టియర్ విశ్వసుందరిగా నిలిచిన కాట్రియోనా.. కిరీటం అలంకరించారు. ఈ ఏడాది మొత్తం 90 మంది పోటీపడగా… టుంజీని కిరిటం వరించింది.

 

 

Latest Updates