పొగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత

ఎల్ బీనగర్,వెలుగు : మహారాష్ట్ర కి చెందిన టికారం కుటుంబం శనివారం సిటీకి వచ్చి ఓలా క్యాబ్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లింది. క్యాబ్ లో టికారం తన మొబైల్ మర్చిపోయాడు. వెంటనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు ఓలా ఆఫీసుకి ఫోన్ చేసి డ్రైవర్ లోకేషన్ ని ట్రేస్ చేశారు. సెల్ ఫోన్ ను తీసుకుని తిరిగి దాన్ని టికారాంకి అప్పగించారు.

Latest Updates