ఎమ్మెల్యే గొంగిడి సునీతకు తప్పిన ప్రమాదం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతకు ప్రమాదం తప్పింది. ఆలేరులోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌజ్ లో సర్పంచుల సమావేశం ఏర్పాటు చేశారు. అదే సమయంలో బిల్డింగ్ పెచ్చులు ఊడిపడ్డాయి. పక్కనే కూర్చున్న గొంగిడి సునీతకి చూపుడు వేలు, కాలి బొటన వేలుతో పాటు మోకాలుకు స్వల్ప గాయాలు అయ్యాయి.

సరిగ్గా పెచ్చులు పడిన ప్రదేశం నుంచి 15 నిమిషాల ముందే సునీత పక్కకు కూర్చోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.  మరో ఇద్దరు మహిళా సర్పంచులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆలేరు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందించారు.

For More News…

నాలుగోసారి కూతురు పుట్టిందని.. ముగ్గురు బిడ్డల్ని చంపి తండ్రి ఆత్మహత్య
హాస్యనటుడు అలీకి మాతృ వియోగం
నన్ను ఉరి తీయొద్దు: నిర్భయ దోషి పవన్ పిటిషన్‌పై కోర్టులో హైడ్రామా
ఎలాగో చస్తాం.. మళ్లీ ఉరి శిక్షెందుకు: సుప్రీంలో నిర్భయ దోషి వింత పిటిషన్

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

Latest Updates