పడిపోయిన లిఫ్ట్.. MLA మైనంపల్లికి స్వల్ప గాయాలు

mla-mynampally-fell-down-in-lift-shifted-to-yashoda-hospital

హైదరాబాద్ : మల్కాజిగిరి ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావుకు కొద్దిలో ప్రమాదం తప్పింది. చిక్కడపల్లిలోని సాయికృప హోటల్ లో ఆయన ఈ మధ్యాహ్నం ఫంక్షన్ కు అటెండయ్యారు.

ఆయన ప్రయాణిస్తున్న లిఫ్ట్.. మొదటి అంతస్తు నుంచి పడిపోయింది. ఈ సంఘటనలో MLA హనుమంతరావు కాలుకు చిన్నపాటి గాయం అయ్యింది. ఆయనను యశోద హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందించారు.

Latest Updates