తెలంగాణలో రోహింగ్యాలు పెరిగిపోతున్నరు

హైదరాబాద్ : తెలంగాణలో రోహింగ్యాలు పెరిగిపోతున్నారని అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. రోహింగ్య ముస్లింలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారని, ఎంపీ అసదుద్దీన్ నియోజకవర్గంలో ఒక ఫుట్ బాల్ క్లబ్ కూడా తయారు చేసుకున్నారని అన్నారు. ఈ విషయం పోలీసులకు తెలుసో లేదో తనకు డౌట్ గా ఉందన్నారు. ఒకవేళ తెలిసే.. సైలంట్ గా ఉన్నారా అని ప్రశ్నించారు.  రోహింగ్యాలు ఎక్కడి నుంచి వచ్చారో..మళ్లీ అక్కడికి పంపించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు రాజాసింగ్.

Latest Updates