అన్నింటిని  ధైర్యంగా ఎదుర్కొంటా

అన్నింటిని  ధైర్యంగా ఎదుర్కొంటా

MLC గా  తన మీద  పెద్ద  బాధ్యత ఉందని  తెలుసన్నారు  సురబి వాణీదేవి. అన్నింటిని  ధైర్యంగా ఎదుర్కొంటానని  చెప్పారు. ఒక  ఐడియాలజీ తో  అన్ని సమస్యలు  పరిష్కరిస్తామని  తెలిపారు. మంచి మెజార్టీ  ఇచ్చిన ఓటర్లకు  కృతజ్ఞతలు చెప్పారు.  ఎమ్మెల్సీ గా  ఎన్నికైన  తర్వాత ...తన తండ్రి  దివంగత  మాజీ  ప్రధాని   పీవీ ఘాట్లో   ఆమె నివాళులర్పించారు.  ఇక్కడి నుండే ప్రచారం మొదలు  పెట్టానని... ఎన్నికల్లో  గెలిచి మళ్లీ  ఇక్కడికే  వచ్చానని  చెప్పారు.