మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ‌‌‌‌‌‌ టెస్టు వాయిదా

తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం మే 10వ తేదీన నిర్వహించాల్సిన ఎంట్రన్స్ టెస్ట్ పోస్టు పోన్ చేసినట్టు సొసైటీ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్లయ్‌ చేసుకోవడానికి మే ఒకటో తేదీ వరకు గడువు పొడిగించామన్నారు. వివరాలకు http://tsrjdc.cgg.gov.in సందర్శించాలని చెప్పారు. అలాగే ఈ నెల 19న జరగాల్సిన మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ 2020 కూడా లాక్డౌన్ నేపథ్యంలో పోస్ట్ పోన్ చేస్తున్నట్లు మోడల్ స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు.

For More News..

పోలీస్ బిడ్డగా.. పోలీసులకు సెల్యూట్ చేస్తున్నా..

హెల్త్ వర్కర్లకు డబుల్ సాలరీ

ప్రమాదంలో దాదాపు 20 లక్షల జాబ్స్

Latest Updates