మోడీ ప్రమాణ స్వీకారం : డేట్ అండ్ టైమ్ ఫిక్స్

ఢిల్లీ : ప్రధానమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేసేందుకు నరేంద్రమోడీ సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అధికారులు.

ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు నరేంద్రమోడీ. ఈనెల 30వ తేదీన సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను రాష్ట్రపతి భవన్ విడుదల చేసింది.

Latest Updates