మోడీ బడా సేల్స్ మెన్: ఆదిర్ రంజన్

modi-government-has-renamed-the-congress-schemes-and-implemented

ప్రధాని మోడీ బడా సేల్స్ మెన్ అన్నారు లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అదిర్ రంజన్ చౌదరి. మోడీ మార్కెటింగ్ స్కిల్స్ బాగున్నాయి కాబట్టే బీజేపీ మళ్లీ గెలిచిందన్నారు. చేసిన పథకాలను కూడా కాంగ్రెస్ చెప్పుకోలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి జరిగితే.. ఐదేళ్లలో మోడీ సర్కార్ ఎంతమందిని జైలుకు పంపిందో చెప్పాలన్నారు. అవినీతి చేస్తే రాహుల్, సోనియా పార్లమెంట్ లో ఎందుకు ఉంటారని బీజేపీని ప్రశ్నించారు అదిర్ రంజన్ చౌదరి. కాంగ్రెస్ పథకాలనే పేరుమార్చి మోడీ సర్కార్ అమలు చేసిందన్నారు.

Latest Updates