సుభాష్ చంద్రబోస్‌కి మోడీ నివాళి

వలసవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి స్వాతంత్ర్యం కోసం ఉద్యమించిన నేతాజీకి భారతావని ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ నివాళులర్పించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామానికి తన జీవితాన్ని అర్పించాడన్నారు. ఆయనను స్మరించుకోవడం మనకు గర్వకారణమన్నారు.

see also:ప్రధాని మోడీకి ఏరియల్ ఎటాక్ ​ముప్పు!

 

 

Latest Updates