ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తాం: మోడీ

ఉత్తరప్రదేశ్ : గోవులను కాపాడటం నేరం కాదని తెలిపారు ప్రధాని మోడీ. బుధవారం ఉత్తరప్రదేశ్ లో గో సంరక్షణ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా గో పూజ నిర్వహించారు. గోవులను కాపాడటం నేరం కాదని, కొంతమందికి ఓం, ఆవు అనే శబ్ధాలంటే భయమన్నారు. వారంతా 16వ శతాబ్దంలోనే ఉన్నారని తెలిపిన మోడీ..ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలిపారు.

Latest Updates