మోడీ అమెరికా టూర్ ఖరారు

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన తేదీ ఖరారయింది. ఈ నెల 21 మధ్యాహ్నం నుంచి 27 వరకు మోడీ అమెరికాలో పర్యటించనున్నారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. మోడీ ఆరు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా రెండు సిటీలు టెక్సాస్ లో ని హ్యూస్టన్, న్యూయార్క్ లో పర్యటించనున్నారు.

Latest Updates