గాలి ధాటికి గాలి మోటార్లు విలవిల

అమెరికాలోని నాష్‌‌‌‌విల్లే, టెన్నెసీ, ఇతర  ప్రాంతాల్లో టోర్నడో సృష్టించిన బీభత్సానికి 24 మందికిపైగా చనిపోయారు. చాలా ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు ధ్వంసమయ్యాయి. నాష్‌‌‌‌విల్లేలోని జాన్​ సి ట్యూన్​ ఎయిర్​పోర్టులోని పలు విమానాలు ధ్వంసమయ్యాయి. ఎయిర్​పోర్ట్​కు భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెప్పారు.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు

Latest Updates