సుష్మా అంతిమయాత్ర : పాడె మోసిన రాజ్ నాథ్, మంత్రులు

కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్‌  అంతిమయాత్ర ప్రారంభమైంది. అంత్యక్రియల కోసం ఢిల్లీలోని బీజేపీ ఆఫీస్ నుంచి లోధి శ్మశాన వాటికకు తరలిస్తున్నారు. ఆమె భౌతిక కాయాన్ని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జెపి నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్‌, పీయూష్‌ గోయల్‌ లు తమ భుజాలపై మోస్తూ బీజేపీ ఆఫీస్ నుంచి బయటికి తీసుకువచ్చారు.

Latest Updates