మార్కెట్లోకి మోటరోలా కొత్త మోడల్

ఢిల్లీ : మార్కెట్లోకి కొత్త మోడల్ ను తీసుకొచ్చింది మోటరోలా. మోటోరోలా వ‌న్ పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను సోమవారం భార‌త మార్కెట్‌ లో విడుద‌ల చేసినట్లు తెలిపింది. రూ.13 వేల 999 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తుంది.

మోటోరోలా వ‌న్ ఫీచ‌ర్లు..

5.9 ఇంచ్ డిస్‌ప్లే, |
1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌
4GB ర్యామ్‌, 64GB  స్టోరేజ్‌, 128GB  ఎక్స్‌ పాండ‌బుల్ స్టోరేజ్‌
డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
13, 2 మెగా పిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు
8 మెగా పిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
పీ2ఐ వాట‌ర్ రీపెల్లెంట్ నానో కోటింగ్‌, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌
4G VOLTE, బ్లూటూత్ 4.2, USB టైప్ సి
3000MAH  బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌

Latest Updates