ఆకలి తీర్చిన గో ‘మాత’

బాసర రైల్వే స్టేషన్ ​చౌరస్తా.. ఓ తల్లి తన బిడ్డతో సహా నిలబడి ఉంది. చిన్నారి ఆకలవుతోందని చెప్పడంతో ఆ తల్లికి ఏం చేయాలో తోచలేదు. దగ్గర్లనే ఓ గోమాత కనిపించింది. వెంటనే ఆ ఆవు దగ్గరకు తీసుకెళ్లి పిల్లవాడి నోటిలో పాలు పిండి ఆకలి తీర్చింది. తర్వాత బస్సు రావడంతో తల్లీకొడుకులు అందులో వారి ఊరికి వెళ్లిపోయారు.

For More News..

కేటీఆర్ మోసం చేశాడని ఫిర్యాదు.. కంప్లైంట్ తీసుకోని పోలీసులు

దగ్గుతున్నాడని బస్సులోంచి దింపేసిన్రు.. కాసేపటికే రోడ్డుపై మృతి

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ

Latest Updates